IPL 2021: According to a Reports, BCCI is looking to tweak the five-match Test series against England to make way for the remainder of the Indian Premier League 2021 (IPL 2021) in the United Kingdom (UK).
#IPL2021SecondHalfInUK
#IPL2021UAE
#INDVSENGTestseries
#BCCI
#ICC
#T20Worldcup
#INDVSENG
#WTCFinals
#IPL2021remainingmatches

కరోనాతో అర్థాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ(ఎస్‌జీఎం)లో ఈ విషయంపై చర్చించనుంది. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా భావిస్తోంది.